రైతు రుణ మాఫీ: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. దరఖాస్తు ఎలా.!

రైతు రుణ మాఫీ: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. దరఖాస్తు ఎలా.!

రుణమాఫీ కాదా? రుణమాఫీ కోసం బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? అలాంటి వారి కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయని వారి కోసం ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఆగస్టు 27 నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని, అర్హులైన ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

రుణమాఫీ కాదా? రుణమాఫీ కోసం బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? అలాంటి వారి కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయని వారి కోసం ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.

ఆగస్టు 27 నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని, అర్హులైన ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఇదే మాట పునరావృతం అవుతోంది. మరోవైపు రుణమాఫీపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ఎలా పని చేస్తుంది? రుణ మాఫీ అయితే వారు ఏ వివరాలను అప్‌లోడ్ చేయాలి? వంటి సందేహాలు నిరక్షరాస్యులైన రైతులను వెంటాడుతున్నాయి. అయితే అలాంటి వారి కోసమే టీవీ9 మీ కోసం ప్రత్యేకంగా డెమో ఇస్తోంది. మా రిపోర్టర్ శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు.

మరింత సమాచారం కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now